కృష్ణా జిల్లా విజయవాడ రూరల్ మండలం గూడవల్లి వద్ద బుడమేరు కాలువలో దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. అప్రమత్తమైన స్థానికులు.. విద్యార్థినిని ఒడ్డుకు చేర్చి, ఆస్పత్రికి తరలించారు. బాధిత విద్యార్థిని స్థానిక డీజేఆర్ కళాశాలలో చదువుతున్నట్లు స్థానికులు తెలిపారు.
పంటకాలువలో దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం - vijayawada crime news
పంటకాలువలో దూకి ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన విజయవాడలోని గూడవల్లి వద్ద జరిగింది.
పంటకాలువలో దూకి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం