కృష్ణా జిల్లా కేసరపల్లిలోని ఎన్టీఆర్ వెటర్నరీ కళాశాలలో వైద్య విద్యార్థులు ఆందోళనకు(Concern of medical students at NTR Veterinary College) దిగారు. గన్నవరం మండలం కేసరపల్లి ప్రాంగణంలో నల్ల బ్యాడ్జీలతో విద్యార్థులు నిరసన చేపట్టారు. విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని బ్లాక్ డే నిర్వహించారు.
పూర్తిస్థాయి పట్టభద్రులతోనే పశువైద్య పోస్టులను భర్తీ చేయాలని విద్యార్థులు డిమాండ్(Students demand to veterinary posts filed with only full time graduates) చేశారు. పశువైద్య విద్యార్థుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని నినాదాలు చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం స్పందించకుంటే ఉద్యమం తప్పదని విద్యార్థులు హెచ్చరించారు.
ఇదీ చదవండి..