కృష్ణా జిల్లా విజయవాడ బీసెంట్ రోడ్డులో సీపీయం ఆధ్వర్యంలో చిరు వ్యాపారులు నిరసనకు దిగారు. ప్రభుత్వం తమను ఆర్ధికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. 14 రకాల వస్తువులతో కూడిన రేషన్ పంపిణీ చేయాలని.. ఇల్లు లేని వారికి ఇల్లు కేటాయించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బాబూరావు బాబురావు డిమాండ్ చేశారు.
కరోనా కష్ట కాలంలో కూడా కార్పొరేట్ సంస్థలకు లాభం చేకూర్చేలా ప్రభుత్వాలు చేస్తున్న ప్రయత్నాలు మానుకుని చిరువ్యాపారులను ఆదుకోవాలని నేతలు డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి.
డిగ్రీ మార్కుల ఆధారంగా ఎంబీఏ సీటు