ETV Bharat / state

అంటు వ్యాధుల నివారణకు.. ముందు జాగ్రత్త చర్యలు - krishna

కృష్ణా జిల్లా మైలవరంలో అధికారులు అభివృద్ది కార్యక్రమాలు చేపట్టారు. వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నారు.

పారిశుధ్య కార్యక్రమాలు
author img

By

Published : Jul 31, 2019, 7:03 PM IST

Updated : Jul 31, 2019, 7:44 PM IST

పారిశుధ్య కార్యక్రమాలు

వర్షాకాలంలో అంటు వ్యాధులు ప్రబలకుండా.. కృష్ణా జిల్లా మైలవరంలో అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. ఖాళీ స్థలాల్లో పెరిగిన ముళ్ల కంపలను.. స్థానిక ఎమ్మెల్యే వంసంత కృష్ణ ప్రసాద్ ఆదేశాల మేరకు తొలగిస్తున్నారు. మురుగునీటి కాలువల పూడికతీత చేపట్టారు. రక్షిత మంచినీటి సరఫరా మెరుగుపరిచేందుకు చర్యలు చేపట్టారు. అధికారుల చర్యలతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ చదవండి

వైరల్​: కేకును తుపాకీతో పేల్చి బర్త్​డే సంబరాలు

Intro:ap_cdp_42_31_iddaru athmahathyayathnam_avb_ap10041
place: proddatur
reorter:b. madhusudhan

క‌డ‌ప జిల్లా చాపాడు మండ‌లం తిప్పిరెడ్డి ప‌ల్లెలో ఇద్ద‌రు ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసుకున్నారు. తిప్పిరెడ్డి ప‌ల్లెలో ర‌హ‌దారి విస్త‌ర‌ణ విష‌యంలో త‌మ ఇళ్లు ముందు బాగంలో కూల‌దోశార‌ని సంతాపం చెంది శంక‌ర్‌, రేణుక‌లు పురుగుల మందు తాగి ఆత్మ‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డ్డారు. వైకాపా నాయ‌కులు క‌క్ష్య సాధింపు చ‌ర్య‌ల్లో భాగంగానే ఇంటి తమ ఇళ్ల ముందు రోడ్డు వేసేందుకు ప్రయత్నం చేస్తున్నారని, అందులో భాగంగానే ఇంటి ముందు భాగం అధికారులతో కూల‌దోతించారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆత్య‌హ‌త్యాయ‌త్నానికి పాల్ప‌డిన రేణుక‌, శంక‌ర్‌ల‌ను ప్రొద్దుటూరు ప్ర‌భుత్వ ఆసుప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం ప్రొద్దుటూరులోనే చికిత్స పొందుతున్నారు.Body:ఆConclusion:ఆ
Last Updated : Jul 31, 2019, 7:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.