ETV Bharat / state

ఘనంగా సెయింట్ ఆన్స్ ఇంటర్ స్కూల్స్ ఫోక్ డాన్స్ పోటీలు - విజయవాడలో ఇంటర్ స్కూల్స్ డాన్స్ పోటీలు

విజయవాడ అజిత్  సింగ్ నగర్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఇంటర్ స్కూల్స్ ఫోక్ డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా విద్యార్థులు నృత్య ప్రదర్శనలు ఇచ్చారు.

saint anns inter schools folkdance competetions in vijayawada
ఘనంగా సెయింట్ ఆన్స్ ఇంటర్ స్కూల్స్ ఫోక్ డాన్స్ పోటీలు
author img

By

Published : Dec 15, 2019, 8:44 AM IST

ఘనంగా సెయింట్ ఆన్స్ ఇంటర్ స్కూల్స్ ఫోక్ డాన్స్ పోటీలు

విజయవాడ అజిత్ సింగ్ నగర్ సెయింట్ ఆన్స్ పాఠశాలలో ఇంటర్ స్కూల్స్ ఫోక్ డాన్స్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలు, మహారాష్ట్ర నుంచి సెయింట్ ఆన్స్ విద్యా సంస్థల విద్యార్థులు పాల్గొని తమ డాన్సులతో అలరించారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో ఉన్న సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. 'సేవ్ గర్ల్ చైల్డ్' నృత్య రూపకం ఆలోచింపజేసింది. స్థానిక తహసీల్దార్ వాసుదేవరావు పాల్గొని పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.

ఇవీ చదవండి..

హ్యాపీనెస్ట్​'కి రివర్స్ ​టెండరింగ్

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.