ETV Bharat / state

విజయవాడలో ఓ ఇంట్లో భారీ చోరీ - robbery in vijayawada

విజయవాడ రామవరప్పాడులో భారీ దొంగతనం జరిగింది. ఆగంతకులు ఇంట్లో చోరబడి బంగారం,డబ్బు చోరీ చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు చేపట్టారు.

vijayawada robbery
విజయవాడలో ఓ ఇంట్లో భారీ చోరీ
author img

By

Published : Jan 21, 2020, 11:11 AM IST

విజయవాడ రామవరప్పాడులో భారీ దొంగతనం జరిగింది. రామవరప్పాడు లోని మాధవపెద్ది వారి వీధిలో ఓ ఇంట్లో అగంతకులు చొరబడి కేజీ బంగారు ఆభరణాలు, 3.5 లక్షల నగదు, రెండు కేజీల వెండి వస్తువులు చోరీ చేసినట్టు సమాచారం. విజయవాడ పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విజయవాడలో ఓ ఇంట్లో భారీ చోరీ

ఇదీ చదవండి:అసెంబ్లీ ముట్టడికి యత్నించిన తెదేపా నేతలు అరెస్ట్

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.