ETV Bharat / state

ఆ గ్రామంలో.. స్వామివారే తోబుట్టువు! - raksha bandan

వినూత్నంగా రాఖీ పండుగ నిర్వహించారు కృష్ణా జిల్లా పెదపులిపాకలోని మహిళలు. పద్మనాభస్వామివారి విగ్రహానికి రాఖీలు కట్టారు. స్వామినే తమ తోబుట్టువుగా భావిస్తామని చెప్పారు.

raksha-bandan
author img

By

Published : Aug 15, 2019, 6:51 PM IST

వినూత్నంగా రాఖీ పండుగ

కృష్ణా జిల్లా పెనమలూరు మండలం పెదపులిపాకలో.. రాఖీ పండుగను మహిళలు వినూత్నంగా నిర్వహించారు. విజయరాజరాజేశ్వరి దేవాలయంలో కొలువైన పద్మనాభస్వామి వారి విగ్రహానికి... రాఖీలు కట్టి ప్రత్యేకత చాటుకున్నారు. లలితా సహస్రనామాలలో పద్మనాభ స్వామిని... అమ్మవారికి అన్నగా పేర్కొనడం వల్ల మహిళలు రాఖీలు కడతారని పండితులు చెబుతున్నారు. అన్నదమ్ములు దూరంగా ఉన్నా....స్వామివారినే తోబుట్టువుగా భావించి రాఖీ పండగ నిర్వహించటం ఆనందంగా ఉందని మహిళలు చెబుతున్నారు.

Intro:AP_ONG_13_15_INDIAN_POLICE_MEDAL_AV_AP 10072
కంట్రిబ్యూటర్ సందీప్
సెంటర్ ఒంగోలు
.................................
ప్రకాశం జిల్లా పోలీసు శాఖ ఐటీ విభాగంలో ఏఆర్ ఎస్ఐ గా విశిష్ట సేవలు అందించిన కల్లూరి రవిబాబు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేతుల మీదగా ఇండియన్ పోలీస్ మెడల్ అందుకున్నారు. విజయవాడలో ని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన 73 వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఆయన పతాకాన్ని అందుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 14 మంది మాత్రమే ఈ ఇండియన్ పోలీస్ పతకాలు అందుకోగా ప్రకాశం జిల్లా నుంచి కల్లూరి రవి అందుకున్నారు. గతంలో ప్రకాశం జిల్లా ఎస్పీగా పనిచేసిన సత్య ఏసుబాబు ప్రకాశం జిల్లా నుంచి ఉత్తమ సేవలు అందించిన వారి జాబితాలో రవి పేరు ఉంచడంతో కేంద్ర హోం శాఖ ఈ మెడల్ ప్రకటించడం జరిగింది. జిల్లా పోలీస్ విభాగం సాంకేతికను వినియోగించడంలో ముందుంచిన కల్లూరి రవి ఈ పురస్కారం లభించడం పట్ల పోలీసు అధికారులు హర్షం వ్యక్తం చేశారు.....విజువల్స్Body:ఒంగోలుConclusion:9100075319
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.