రైతు భరోసా కేంద్రాలకు వైఎస్‌ఆర్ పేరు చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇకనుంచి రైతుభరోసా కేంద్రాలను 'వైఎస్‌ఆర్ రైతుభరోసా కేంద్రాలు'గా ప్రభుత్వం పిలవనుంది. రైతులకు వైఎస్ చేసిన సేవలకు గుర్తుగా ఆయన పేరు ఖరారు చేసినట్లు వెల్లడించారు.
ఇదీ చదవండి: జులై 8న తలపెట్టిన ఇళ్ల పట్టాల పంపిణీ వాయిదా