.
అల్పపీడన ప్రభావంతో కృష్ణా, గుంటూరులో వర్షాలు - అల్పపీడన ప్రభావం
అల్పపీడన ప్రభావంతో..కృష్ణా, గుంటూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. విజయవాడ నగరంలో భారీ వర్షం పడింది. రహదారులు, లోతట్టు ప్రాంతాల్లో నీళ్లు నిలిచిపోయాయి. జోరు వర్షం వల్ల వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.
RAIN
.
Intro:శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం బొరు వంకలో సద్ద ముక్కలతో తయారుచేసిన వినాయక విగ్రహం అందర్నీ ఆకట్టుకుంటుంది గత 12 సంవత్సరాల నుంచి వినూత్నంగా ప్రతిమలు తయారు చేస్తున్నామని శిల్పి బైరి తిరుపతి అంటున్నారు 3500 సుద్ద ముక్కలతో 300 రోజుల పాటు శ్రమించి తయారు చేసిన గణపయ్యకి ప్రత్యేకత ఉంది 3500 ముద్దు ముక్కలపై ప్రత్యేకంగా కానిపాక గణపతి లో చిత్రాలను చెక్కి వాటితో తయారుచేసిన విగ్రహమే సుద్ద గణపయ్య ఈ పర్యావరణ పరిరక్షణ కోసం తయారుచేసిన గణపయ్య లకు ఇప్పటికే ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెచ్చుకుంది అంటున్నారు గ్రామస్తులు
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ
Body:ఈటీవీ
Conclusion:ఈటీవీ