రైల్వేస్టేషన్ వద్ద ద.మ.రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నిరసన
రైల్వేల్లో ప్రైవేట్ భాగస్వామ్యం వద్దు: ఎంప్లాయీస్ సంఘ్ - విజయవాడ రైల్వే స్టేషన్ వద్ద రైల్వే ఉద్యోగులు నిరసన
రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని కేంద్రం ఉపసంహరించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ కార్మికులు.. విజయవాడ రైల్వేస్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. సంఘం పిలుపు మేరకు భోజన సమయంలో.. నిరసనలు చేపట్టామని నాయకులు తెలిపారు. నూతన పింఛన్ విధానాన్ని రద్దు చేసి పాత విధానాన్నే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
![రైల్వేల్లో ప్రైవేట్ భాగస్వామ్యం వద్దు: ఎంప్లాయీస్ సంఘ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4769258-thumbnail-3x2-scr.jpg?imwidth=3840)
railway-employees-protest-in-vijayawada-railway-station
రైల్వేస్టేషన్ వద్ద ద.మ.రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ నిరసన
Intro:AP_VJA_21_16_SCRLY_EMPLOYS_NIRASANA_AVB_AP10050
Etv Contributor : Satish Babu, Vijayawada
Phone : 9700505745
( )భారతీయ రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్య నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ విజయవాడ డివిజన్ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ వద్ద నిరసనకు దిగిన ఉద్యోగులు.దేశవ్యాప్తంగా రైల్వేలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ, నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘం పిలుపు మేరకు భోజన సమయం నిరసనలు చేపట్టామని విజయవాడ డివిజన్ కార్యదర్శి వెంకటేశ్వరరరావు తెలిపారు.నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని,రైల్వే లో 150 రైళ్లను ప్రైవేట్ కు అప్పగించాలన్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.
బైట్...ఆమంచి వెంకటేశ్వరరావు సౌత్ సెంట్రల్ రైల్వే ఎంప్లాయిస్ సంఘ్ విజయవాడ డివిజన్ కార్యదర్శి
Body:AP_VJA_21_16_SCRLY_EMPLOYS_NIRASANA_AVB_AP10050
Conclusion:AP_VJA_21_16_SCRLY_EMPLOYS_NIRASANA_AVB_AP10050