ETV Bharat / state

'ఎన్​ఎంసీ' రద్దు కోరుతూ వైద్యులు ఏం చేశారంటే?

ఎన్​ఎంసీ బిల్లుపై కేంద్ర వైఖరిని తప్పుబడుతూ విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ  జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు.

'ఎన్​ఎంసీ' ని రద్దు చేయాలని కేంద్ర మంత్రికి పోస్ట్ కార్డులు
author img

By

Published : Aug 2, 2019, 6:37 PM IST

'ఎన్​ఎంసీ' ని రద్దు చేయాలని కేంద్ర మంత్రికి పోస్ట్ కార్డులు

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జాతీయ వైద్య కమిషన్ బిల్లుకు వ్యతిరేకంగా విజయవాడ సిద్ధార్థ మెడికల్ కాలేజీ జూనియర్ డాక్టర్లు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర సేవల మినహాయించి మిగిలిన వారందరూ తమ విధులు బహిష్కరించి ధర్నా చేశారు. వాదనలు వినకుండా ఎన్​ఎంసీ బిల్లును ప్రవేశ పెట్టడం దారుణమన్నారు. బిల్లును రద్దు చేయాలని కోరుతూ కేంద్ర మంత్రి హర్షవర్ధన్​కి...తాము పంపుతున్నపోస్ట్ కార్డులు చూపి నిరసన తెలిపారు.

ఇదీ చూడండి: 'యువతకు ఉపాధి కల్పనే లక్ష్యం'

Intro:ap_knl_21_02_garden_on_house 1_ pkg_AP10058
యాంకర్, ఇంటిపై ఉద్యానవనం లో లభించే పూలు నేరుగా దేవుడి కి ఉంచడం ఒక విధమైన అనుభూతి గా వినతాదేవి తెలిపారు

Body:ఇంటి పై ఉద్యానవనం

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.