ETV Bharat / state

power employees: విజయవాడలో విద్యుత్​ ఉద్యోగుల నిరసన - ఇబ్రహింపట్నంలో విద్యుత్​​ ఉద్యోగులు

CITU leaders protest In Vijayawada: విజయవాడలో విద్యుత్ ఉద్యోగులు, సీఐటీయూ నాయకుల నిరసన బాటపట్టారు. జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలు, లీజులకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు.

power employees protest
విద్యుత్​ ఉద్యోగుల నిరసన
author img

By

Published : Feb 7, 2022, 12:16 PM IST

CITU leaders protest In Vijayawada: విజయవాడలోని ఇబ్రహీంపట్నం వీటీపీఎస్ వద్ద జనరేషన్ ప్లాంట్ల అమ్మకాలు, లీజులకు ఇవ్వటాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు నిరసన చేపట్టారు. నెల్లూరు దామోదర సంజీవయ్య ప్లాంట్​ను 25 సంవత్సరాలపాటు ఆదాని గ్రూపునకు కట్టబెట్టడానికి సీఐటీయూ వ్యతిరేకమని తెలిపారు. ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు సీఐటీయూ నాయకులు తెలిపారు.

ఇది చదవండి: రాష్ట్ర డిమాండ్‌కు అనుగుణంగా.. అందుబాటులోకి విద్యుత్‌

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.