ETV Bharat / state

జిల్లా వ్యాప్తంగా తొలిదశ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు - Panchayat Elections latest news

కృష్ణా జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. తొలి విడతలో విజయవాడ డివిజన్‌లోని 14 మండలాల పరిధిలో... 234 పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించారు.

Panchayat Election Nominations
తొలిదశ పంచాయతీ ఎన్నికల నామినేషన్లు
author img

By

Published : Jan 30, 2021, 10:13 AM IST

Updated : Jan 30, 2021, 4:01 PM IST

కృష్ణా జిల్లాలో తొలిదశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మూడు రోజుల పాటు జరిగే స్వీకరణ కార్యక్రమంలో మొదటిరోజు మందకొండిగా నామినేషన్లు దాఖలయ్యాయి. తొలివిడతలో విజయవాడ డివిజన్‌లోని 14 మండలాల్లోని 234 పంచాయతీల్లో నామినేషన్లు స్వీకరించారు. తొలిరోజు 63 మంది సర్పంచి, 151 మంది వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా వత్సవాయి మండలంలో 10 సర్పంచి స్థానాలకు, జి.కొండూరు మండలంలో 49 వార్డు స్థానాలకు నామపత్రాలు దాఖలయ్యాయి.

* నందిగామ మండలంలో సర్పంచి స్థానాలకు రెండు, వార్డు స్థానాలకు ఏడుగురు నామినేషన్లు వేశారు. జొన్నలగడ్డ సర్పంచి స్థానానికి తెదేపా, కంచల గ్రామ స్థానానికి జనసేన మద్దతుదారాలు దాఖలు చేశారు. జొన్నలగడ్డ నుంచి ఆరుగురు, అంబారుపేటలో ఒకరు వార్డు స్థానాలకు వేశారు.

* చందర్లపాడు మండలంలో ఆరు సర్పంచి, 31 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. సర్పంచి స్థానాల్లో చందర్లపాడు 1, కాండ్రపాడు 2, తుర్లపాడు 2లో వైకాపా సానుభూతిపరులు నామినేషన్‌ వేశారు. కోనాయపాలెంలో స్వతంత్ర అభ్యర్థి వేశారు. తుర్లపాడులో 24, కాండ్రపాడులో 7 వార్డు స్థానాలకు నామినేషన్లు పడ్డాయి.

* వీరులపాడు మండలంలో ఐదు సర్పంచి, ఐదు వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. చెన్నరావుపాలెం 2, జగన్నాథపురంలో 3 నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు చౌటపల్లి 1, జుజ్జూరు 1, జగన్నాథపురం 3 స్థానాలకు దాఖలయ్యాయి. జుజ్జూరులో 11వ వార్డుకు స్వతంత్ర అభ్యర్థి మినహా మిగతా వారందరూ వైకాపా సానూభూతిపరులు దాఖలు చేశారు.

* కంచికచర్ల మండలంలో వేములపల్లి 2, ఎస్‌.అమరవరం 1, గండేపల్లి 1, మున్నలూరు 1 సర్పంచి స్థానాలకు పడ్డాయి. వేములపల్లిలో ఇద్దరు, ఎస్‌.అమరవరంలో వైకాపా సానూభూతిపరులు, గుండేపల్లిలో మున్నలూరుల్లో తెదేపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు వేములపల్లి 1, పరిటాల 2, గండేపల్లి 3, మున్నలూరు 1 నామినేషన్లు పడ్డాయి.

* పెనమలూరు మండలంలో మొత్తం సర్పంచి స్థానాలకు ఆరు, వార్డు 15 నామినేషన్లు పడ్డాయి. చోడవరం 3, గంగూరు 1, గోసాల 1, వణుకూరు 1 ఉన్నాయి. వీరంతా వైకాపా సానూభూతిపరులే.

* కంకిపాడు మండలంలో ఆరు సర్పంచి, 9 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. దావులూరు 2, ప్రొద్దుటూరు 1, పునాదిపాడు 1, గొడవర్రు 1, మద్దూరు 1. మద్దూరు, పునాదిపాడు తెదేపా మద్దతుదారులు, దావులూరులో స్వతంత్ర అభ్యర్థులు, ప్రొద్దుటూరు, గొడవర్రులో వైకాపా మద్దతుదారులు నామినేషన్లు వేశారు.

* తోట్లవల్లూరు మండలంలో 16 గ్రామ పంచాయతీలున్నాయి. బొడ్డపాడు, చిన్నపులిపాకల్లో తెదేపా మద్దతుదారులు సర్పంచి స్థానాలకు నామినేషన్లు వేశారు. చిన్నపులిపాక, బద్దిరాజుపాలెం గ్రామాల్లో రెండో వార్డులకు రెండు ఒక్కో నామినేషన్‌ దాఖలైంది.

* విజయవాడ రూరల్‌ మండలంలో 1 సర్పంచి స్థానానికి, 3 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి.

* ఇబ్రహీంపట్నం మండలంలో మొత్తం 7 సర్పంచి స్థానాలు, 19 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. వీటిలో సర్పంచి స్థానాలకు జూపూడి 2, కాచవరం 1, కొటికలపూడి 2, మూలపాడు 2 నామినేషన్లు వేశారు. వార్డు స్థానాలకు సంబంధించి ఇలప్రోలు 1, గుంటుపల్లి 2, జూపూడి 4, కచవరం 1, కొటికలపూడి 11 నామినేషన్లు వేశారు. జూపూడిలో తెదేపా 1, వైకాపా 1, మూలపాడులో తెదేపా, కొటికలపూడి, కాచవరంలో వైకాపా బలపరిచిన అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు.

* జి.కొండూరు మండలంలో ఆరు సర్పంచి, 49 వార్డు స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. తెల్లదేవరపాడు 2, సున్నంపాడు 3, హెచ్‌.ముత్యాలంపాడు 1 సర్పంచి స్థానాలకు నామినేషన్లు పడ్డాయి. వీరిలో సున్నంపాడులో వైకాపా మద్ధతుదారులు నామినేషన్‌ వేయగా.. మిగతా చోట్ల స్వతంత్రులు దాఖలు చేశారు.

* మైలవరం మండలంలో సర్పంచికి 2, వార్డు స్థానాలకు 1 దాఖలయ్యాయి. చంద్రాల గ్రామంలో స్వతంత్ర అభ్యర్థులు రెండు, మైలవరం పదో వార్డుకి భాజాపా మద్దతుదారుడు నామినేషన్‌ వేశారు.

* జగ్గయ్యపేట మండలంలో నాలుగు సర్పంచి, రెండు వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు. అనుమంచిపల్లి గ్రామంలో జనసేన, పోచంపల్లిలో తెదేపా సర్పంచి 1, వార్డుకి రెండు, ధర్మవరప్పాడు తండాలో సర్పంచికి తెదేపా బలపరిచిన అభ్యర్థులు నామినేషన్లు వేశారు.

* వత్సవాయి మండలంలో 10 సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలు చేశారు. కన్నెవీడు 2, ఇందుపల్లి 2, పోచవరం 3, మంగొల్లు 1, పోలంపల్లిలో 2 వేశారు. వీటిలో ఇందుపల్లి, పోచవరం, పోలంపల్లి వైకాపా మద్ధతుదారులు నామినేషన్లు వేశారు.

* పెనుగంచిప్రోలు మండలంలో గుమ్మడిదుర్రులో సర్పంచి స్థానానికి ఒకరు, తోటచర్లలో వార్డు స్థానానికి ఒకరు నామినేషన్‌ దాఖలు చేశారు. ఇవీ రెండు తెదేపా మద్దతుదారులే వేశారు.

ఇదీ చదవండి:

పంచాయతీ ఎన్నికలపై దాఖలైన పిటిషన్లను కొట్టివేసిన హైకోర్టు

Last Updated : Jan 30, 2021, 4:01 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.