కృష్ణాజిల్లా అవనిగడ్డలోని భారతీయ జీవిత బీమా సంస్థ కరోనా సోకకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కరపత్రాల ద్వారా ప్రజలకు, ఇన్సురెన్స్ పాలసి దారులకు, ఏజెంట్స్‌కు కల్పించి కరపత్రాలు పంచారు. లైఫ్ ఇన్సురెన్స్ కార్పొరేషన్ యస్సీజెడ్ కౌన్సిల్ మెంబర్ అద్దంకి సాంబశివరావు, అవనిగడ్డ బ్రాంచి ఏజెంట్స్ అసోసియేషన్ ట్రెజరర్ తుంగల వెంకటగిరి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి