విజయవాడ నగరంలో పచ్చదనం పెంపొందించే ఉద్దేశంతో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో వనం మనం కార్యక్రమం చేపట్టారు. తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రాంగణంలో నగర పాలక సంస్థ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ ఇతర అధికారులు కలిసి మొక్కలు నాటారు. సంస్థలో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటి...నీళ్లు పోశారు. కళాక్షేత్రంలో ఆవరణంలోని రైవస్ కాలువ గట్టుపై దాదాపు 100కు పైగా మొక్కలను నాటారు.
ఇదిచూడండి.వారంలో స్థానిక సంస్థల ఎన్నికలపై స్పష్టత