కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం పేరకలపాడు వద్ద పరిమితికి మించి ఇసుకను తరలిస్తున్న లారీలను పోలీసులు సీజ్ చేశారు. మొత్తం 14 లారీలు, ఒక ట్రాక్టర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశారు. పట్టుకున్న వాహనాలను కంచికచర్ల మార్కెట్ యార్డుకు తరలించారు. దీనిపై సంబంధిత అధికారులు విచారణ చేస్తున్నారు.
ఇవీ చదవండి: