ETV Bharat / state

ఆపరేషన్‌ ముస్కాన్‌... బాల కార్మికులకు విముక్తి

కృష్ణాజిల్లా వ్యాప్తంగా పోలీసులు ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా తనిఖీలు నిర్వహించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్​లో 292 మంది బాల కార్మికులను విముక్తి కల్పించారు.

కృష్ణాజిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌ తనిఖీలు
author img

By

Published : Nov 20, 2019, 5:40 PM IST

ఆపరేషన్‌ ముస్కాన్‌... బాల కార్మికులకు విముక్తి

డీజీపీ ఆదేశాల మేరకు కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్‌ ముస్కాన్‌లో భాగంగా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ స్పెషల్‌ డ్రైవ్లోల్లో 292 మంది బాల కార్మికులను విముక్తి కల్పించారు. పిల్లల తల్లిదండ్రులకు ఎస్పీ రవీంద్రనాథ్‌ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. చదువుకోవాల్సిన బాలలు... ఇటుక బట్టీలు, వ్యాపార దుకాణాలు, హోటళ్లు... ఇలా పలు చోట్ల బాల కార్మికులుగా మారిపోతున్నారు. ఇటువంటి బాలలకు విముక్తి కల్పించి... తల్లిదండ్రులకు అవగాహన కల్పించటానికి... ఆపరేషన్ ముస్కాన్​లో భాగంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు.

ఇవీ చదవండి

ఏబీవీపీ ఆధ్వర్యంలో... మిషన్ సాహసి

Intro:బడికెళ్లి డాక్టర్ నవుతా అంటున్న విద్యార్థి.

ap_vja_33_20_operation_muskan_avanigadda_avb_ap10044.

అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ లో ఆపరేషన్ ముస్కాన్ లో భాగంగా ఆలనా పాలనా లేని పిల్లలను వారి తల్లి తండ్రులకు అప్పగించడం, అనాధ పిల్లలను ఐసీడీఎస్ అధికారులకు అప్పగిస్తామని ఈరోజు
43 మంది చిన్నారులు వారిలో 32 మంది మగపిల్లలు 12 మంది ఆడపిల్లలను గుర్తించామని తెలిపారు.

విద్యతోనే వీధి పిల్లల విధి మార్చవచ్చు, తల్లి తండ్రులు పిల్లను బడికి పంపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అవనిగడ్డ డిప్యూటి సూపరింటెండెంట్ ఆ పోలీస్ రమేష్ రెడ్డి, సర్కిల్ ఇన్స్పెక్టర్ బీబీ రవికుమార్, సబ్ ఇన్స్పెక్టర్ సందీప్, కోడూరు, నాగాయలంక సబ్ ఇన్స్పెక్టర్ లు వారి స్టేషన్ పరిధిలో వారిని తీసుకువచ్చారు.

చదువుకుంటూ మధ్యలో బడి మానేసిన పిల్లాడు మరలా బడిలోకి వెళ్లి చదువుకుని డాక్టర్ ని అవుతానని తెలిపాడు.

వాయిస్ బైట్స్

అవనిగడ్డ డి యస్ పి - రమేష్ రెడ్డి
విద్యార్థులు

Body:అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ లో ఆపరేషన్ ముస్కాన్

Conclusion:అవనిగడ్డ పోలీస్ సబ్ డివిజన్ లో ఆపరేషన్ ముస్కాన్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.