ETV Bharat / state

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు - various road accidents in ap

రాష్ట్రంలో అర్ధరాత్రి రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా...మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు.

రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు
author img

By

Published : Jul 11, 2019, 8:37 AM IST

Updated : Jul 11, 2019, 9:44 AM IST

కృష్ణా జిల్లా నందిగామ శివారు అనాసాగరం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేటు ట్రావెల్స్​కు చెందిన బస్సు ఆర్టీసీ బస్సుని వెనుక నుండి ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. గాయాలైన వారికి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసులు కేసు నమోదు చేసిదర్యాప్తు ప్రారంభించారు.

కడప జిల్లా మైదుకూరు 67 వ జాతీయ రహదారి మార్గంలోని నంది పల్లె విశ్వశాంతి స్కూల్ వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గుర్తు తెలియని ద్విచక్ర వాహనదారుడు మృతి చెందారు. బద్వేల్ నుంచి మైదుకూరు వైపు వెళుతున్న మృతుణ్ణి ట్రాక్టర్ ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.

రోడ్డు ప్రమాదాల్లో ఒకరు మృతి..నలుగురికి గాయాలు

ఇదీచదవండి

అక్రమంగా ఇసుక తరలింపు.. అడ్డుకున్న పోలీసులు

Intro:443

Body:999

Conclusion:కడప జిల్లా బద్వేలు మైదుకూరు రోడ్డు లో నీ వెంకటేశ్వర బుక్ డిపో లో ఈరోజు తెల్లవారుజామున చోరీ జరిగింది. దొంగలు ఇంటి తలుపులు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు గల్లాపెట్టె పగలగొట్టి 60 వేల నగదును అపహరించుకుపోయారు బుక్ డిపో యజమాని వెంకటేశ్వర్లు రోజు మాదిరి రాత్రి 9 గంటలకు దుకాణం తలుపు వేసి బహుళ అంతస్తు పై పడుకున్నారు .ఉదయాన్నే వచ్చి చూసుకోగా దుకాణం తలుపు తెరిచి ఉంది దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు .
Last Updated : Jul 11, 2019, 9:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.