కృష్ణా జిల్లా కేసరిపల్లి నాలుగు రోడ్ల కూడలి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఉప్పులూరు వైపు నుంచి రోడ్డు దాటుతున్న కారును... విజయవాడ వైపు నుంచి ఏలూరు వెళ్తున్న మరో కారు వచ్చి వేగంగా ఢీకొట్టింది.
కారులో ఉన్న మహిళకు తీవ్రగాయాలయ్యాయి. బాధితురాలని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతి వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు.
ఇదీ చదవండి: