నూజివీడు మున్సిపల్ కార్యాలయం ఆవరణంలో కొత్త కౌన్సిల్ కొలువు తీరింది. 32 మంది కౌన్సిలర్లు ప్రమాణం స్వీకారం చేశారు. నూజివీడు సబ్ కలెక్టర్ ప్రతిష్ట మాంగైన్.. కౌన్సిలర్లతో ప్రమాణ స్వీకారం చేయించారు.
అనంతరం మున్సిపల్ ఛైర్పర్సన్, వైస్ ఛైర్పర్సన్ను ఎన్నుకున్నారు. నూజివీడు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా రామిశెట్టి త్రివేణి దుర్గ, వైస్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నిసా బేగామ్ ఎన్నికయ్యారు.
ఇదీ చదవండి: