ETV Bharat / state

నెల్లూరు జిల్లాలో ఎన్‌ఐఏ అధికారుల సోదాలు - ap news

NIA searches in nellore district
NIA searches in nellore district
author img

By

Published : Feb 12, 2022, 4:26 PM IST

Updated : Feb 12, 2022, 5:25 PM IST

16:24 February 12

మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో సోదాలు

ఏపీలోని నెల్లూరు జిల్లాతోపాటు ఒడిశా, బిహార్‌, ఝార్ఖండ్‌లోని 26 ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు చేపట్టింది. మావోయిస్టులకు నిధుల సమీకరణ కేసులో భాగంగా అధికారులు రంగంలోకి దిగారు. బిహార్‌లో ఇటీవల నమోదైన కేసు ఆధారంగా ఈ సోదాలు జరుగుతున్నాయి. నిందితుల వద్ద 3 తుపాకులు, బోర్ రైఫిల్‌, 59 బుల్లెట్లు ఉన్నట్లు గుర్తించారు. వీటితోపాటు డిజిటల్ పరికరాలు, కీలక డాక్యుమెంట్లు, 4 కిలోల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.

ఇదీ చదవండి

మూడు చోట్ల రాజధానులు పెడితే.. ఎక్కడకు రావాలి: కేంద్రమంత్రి అఠావలే

Last Updated : Feb 12, 2022, 5:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.