ఇవీ చదవండి.. బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో నిందితుడు
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన - మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన
కృష్ణాజిల్లా మైలవరంలో స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటించారు. సమస్యలు అడిగి తెలుసుకుని వాటిని పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా పారిశుధ్య సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. రోడ్ల నిర్మాణాల కోసం 7కోట్ల రూపాయలు మంజూరు చేశామని.. పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఉగాది నాటికి ఇళ్లస్థలాలు అందజేస్తామని స్పష్టంచేశారు.
మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పర్యటన
ఇవీ చదవండి.. బాలికపై అత్యాచారం కేసులో పోలీసుల అదుపులో నిందితుడు