ETV Bharat / state

గడ్డి ట్రాక్టర్​లో అగ్ని ప్రమాదం.. 10 లక్షల ఆస్తి నష్టం - కృష్ణా జిల్లా

గడ్డి ట్రాక్టర్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుని.. పక్కనే ఉన్న నాలుగు ఇళ్లకు మంటలంటుకున్నాయి. సమాచారం తెలుసుకుని అగ్నిమాపక సిబ్బంది సంఘటనాస్థలానికి చేరుకుని మంటలార్పాయి.

గడ్డి ట్రాక్టర్ లో అగ్ని ప్రమాదం...10 లక్షలు ఆస్తి నష్టం
author img

By

Published : May 3, 2019, 8:28 PM IST

గడ్డి ట్రాక్టర్ లో అగ్ని ప్రమాదం...10 లక్షలు ఆస్తి నష్టం

కృష్ణా జిల్లా ముదినేపల్లి మండలం పెయ్యేరు శివారు అప్పారావు పేట వద్ద గడ్డి ట్రాక్టర్​లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ మంటలు పక్కనే ఉన్న నాలుగు గుడిసెలకు వ్యాపించడంతో ఇళ్లన్నీ దగ్థమయ్యాయి. సుమారు పది లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం వాటిల్లిందని స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న ఫైర్ సిబ్బంది హూటాహుటిన ఆ ప్రాంతానికి చేరుకుని....మంటలను అదుపులోకి తెచ్చారు.

ఇవి చూడండి...లలితా జ్యూయలరీ షోరూంలలో తూనికల, కొలతల శాఖ సోదాలు

Intro: ap_vsp_76_03_modhaK9ndamma_utsavalu_paderu_av_c11

శివ, పాడేరు

యాంకర్: మన్యం ఇలవేల్పు శ్రీ మోదకొండమ్మ వారి ఇ ఉత్సవ వేడుకలు ఈనెల ల 12 13 14 తేదీల్లో మూడు రోజులపాటు జరగనున్నాయి ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆలయ కమిటీ తో కలిపి సబ్ కలెక్టర్ వెంకటేశ్వర్లు ఈ వేడుకలు చేయనున్నారు

వాయిస్: ప్రతి ఏడాది విశాఖ మన్యం ఆరాధ్యం శ్రీ మోదకొండమ్మ ఉత్సవాలు పాడేరు లో ఘనంగా జరుగుతాయి ప్రతి వేసవి మే నెలలో ఈ ఉత్సవాలు గత 25 ఏళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్నాయి ఉత్సవాలు ఘనంగా చేసేందుకు ప్రజా ప్రతినిధులు ముందు నిలబడతారు ఈ ఏడాది ఇది ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రజా ప్రతినిధులు వెనుకంజ వేశారు పాడేరు మొదమాంబ ఆలయ కమిటీ సభ్యులు ముందుకొచ్చి మే 12 13 14 తేదీలలో ఉత్సవాలు నిర్వహిస్తున్నారు తెలంగాణ విడిపోయినప్పుడు నుంచి చి పాడేరు శ్రీ మొదమాంబ ఉత్సవాలు రాష్ట్ర పండుగగా తెలుగుదేశం ప్రభుత్వం వన్ ప్రకటించి నిధులు వెచ్చించి పండుగ జరిపేందుకు సన్నాహాలు చేపట్టింది అయితే ఈ ఏడాది ప్రభుత్వం లేకపోవడంతో ఉత్సవ కమిటీ గ్రామ చందాలతో నిర్వహించేందుకు సన్నద్ధమైంది ఇప్పటికే బారి లైటింగ్ ఏర్పాట్లు పలు సాంస్కృతిక నృత్యాలకు పూర్తి సన్నద్ధమైంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పాడేరు సబ్ కలెక్టర్ చర్యలు చేపడుతున్నారు మూడు రోజులపాటు జరిగే ఈ ఉత్సవాలకు ఆంధ్ర తోపాటు ఒరిస్సా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో రానున్నారు ప్రతి ఏడాది వేసవిలో పాడేరు ఉత్సవాలు జరగడంతో మన ప్రాంతానికి ముందుగానే ఇక్కడ ఉన్న వారి చుట్టాలు బంధువులు చేరుకుంటారు
శివ,పాడేరు

Body:శివ

Conclusion:పాడేరు

9493274036
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.