ETV Bharat / state

కృష్ణా జిల్లా పోలీసుల అదుపులో మందకృష్ణ మాదిగ

సీఎం జగన్... ఎస్సీ వర్గీకరణపై చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఆందోళన చేపట్టిన ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి పిలుపు ఇవ్వడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

మందకృష్ణను అదుపులోకి తీసుకున్న పోలీసులు
author img

By

Published : Jul 24, 2019, 11:39 PM IST

ఎస్సీ వర్గీకరణపై అసెంబ్లీ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి సభలో చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోకుంటే ఈ నెల 30న అసెంబ్లీని ముట్టడిస్తామని హెచ్చరించారు. కృష్ణా జిల్లా జగ్గయ్యపేటలో ఎమ్మార్పీఎస్ నేతల నిర్వహించిన ఆందోళనలో పాల్గొని.. ఈ విషయాన్ని స్పష్టం చేశారు. అక్కడి నుంచి విజయవాడ వస్తుండగా జగ్గయ్యపేట వద్ద మందకృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చలో అసెంబ్లీకి పిలుపు ఇచ్చిన కారణంగానే.. అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఆయనను హైదరాబాద్ తరలించే ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి : ''వ్యాఖ్యలు వెనక్కి తీసుకోకుంటే 30న అసెంబ్లీ ముట్టడి''

Intro:ap_rjy_71_24_labyamkani_baludiachuki_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్లో అపహరణకు గురైన బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు బాలిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు

Body:ap_rjy_71_24_labyamkani_baludiachuki_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్లో అపహరణకు గురైన బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు బాలిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు

Conclusion:ap_rjy_71_24_labyamkani_baludiachuki_av_AP10110
తూర్పు గోదావరి జిల్లా మండపేట విజయలక్ష్మి నగర్లో అపహరణకు గురైన బాలుడు ఆచూకీ లభ్యం కాలేదు పోలీసులు ముమ్మర గాలింపు చేపట్టారు బాలిక కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.