ETV Bharat / state

నన్నపనేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మార్పీఎస్ - women's commission former chairperson

మహిళా కమిషన్ మాజీ చైర్​పర్సన్​ నన్నపనేని రాజకుమారి, మహిళా ఎస్​ఐ పై దురుసుగా ప్రవర్తించారని ఆరోపిస్తూ.... ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్ కూడలిలో వద్ద ధర్నా నిర్వహించారు. దళితులను కించపరిచే విధంగా ఎవరు మాట్లాడినా సహించేది లేదంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్ ఆవేదన వ్యక్తం చేశారు.

'నన్నపనేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మార్పీఎస్'
author img

By

Published : Sep 13, 2019, 10:42 PM IST

'నన్నపనేని వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలి: ఎమ్మార్పీఎస్'

చలో ఆత్మకూరు కార్యక్రమంలో భాగంగా మహిళా ఎస్​ఐ పై నన్నపనేని రాజకుమారి దురుసుగా ప్రవర్తించారంటూ విజయవాడలో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. తక్షణమే రాజకుమారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ నినాదాలు చేశారు. సాటి మహిళపై రాజకుమారి కులం పేరుతో దూషణకు దిగారని, ఇది ముమ్మాటికీ దళితులను కించపరడమే అంటూ ఎమ్మార్పీఎస్ నాయకులు సురేష్ అన్నారు.

Intro:రిపోర్టర్ శ్రీనివాసులు
సెంటర్ కదిరి
జిల్లా అనంతపురం
మొబైల్ నం 7032975449
Ap_Atp_46_13_ Meeting_On_ Anti-trafficking_AV_AP10004Body:ఉపాధి పేరుతో మహిళలను మోసగించే వారిపట్ల అప్రమత్తంగా ఉండాలని అనంతపురం జిల్లా కదిరి డీఎస్పీ లాల్ అహమ్మద్ అన్నారు.కరవు ప్రాంతమైన రాయలసీమ జిల్లాలలో ఉపాధిని వెతుక్కుంటూ ఇతర ప్రాంతాలకు వెళ్తుంటారు.దీనిని ఆసరాగా చేసుకొని గల్ఫ్ దేశాలలో ఇళ్లలో పనులకు పంపుతామని, అక్కడకి వెళ్ళాక పనులు చూపక పోవడం, చెప్పిన పని కాకుండా మరో పని చేయించడం జరుగుతోందన్నారు. ఇలాంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.Conclusion:

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.