ETV Bharat / state

భాజపాలోకి మోహన్​ బాబు..? ప్రధానితో భేటీ..!

author img

By

Published : Jan 6, 2020, 5:12 PM IST

Updated : Jan 6, 2020, 6:44 PM IST

వైకాపాకు నటుడు మోహన్ బాబు షాక్ ఇవ్వనున్నారు. ప్రధాని మోదీతో ఆయన ఇవాళ భేటీ అయ్యారు. భాజపాలో చేరాలని మోహన్​ బాబును మోదీ ఆహ్వానించినట్లు సమాచారం.

MOHAN BABU MET PM MODI
ప్రధాని మోదీతో మంచు కుటుంబం

ప్రధాని మోదీతో మంచు కుటుంబం భేటీ

ప్రముఖ నటుడు మంచు మోహన్​ బాబు భాజపా కండువా కప్పుకోనున్నట్లు సమచారం. ఇవాళ ప్రధాని నరేంద్రమోదీని ఆయన నివాసంలో కలిశారు. ప్రధానితో భేటీ సమయంలో ఆయన వెంట మంచు విష్ణు, విరోనిక, మంచు లక్ష్మి ఉన్నారు. 45 నిమిషాల పాటు వీరి సమావేశం సాగింది. ఈ సందర్భంగా భాజపాలో చేరాలని మోహన్ బాబుని మోదీ ఆహ్వానించినట్లు సమాచారం. దీనికి సుముఖత వ్యక్తం చేసిన ఆయన... త్వరలో పార్టీలో చేరనున్నట్లు ప్రధానికి చెప్పినట్లు సమాచారం. అనంతరం భాజపా జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ మోహన్​బాబు కుటుంబం భేటీ అయ్యింది. మోహన్​ బాబు ప్రస్తుతం వైకాపాలో ఉన్నారు. 2019 ఎన్నికల ముందు ఆయన వైకాపా తీర్థం పుచ్చుకున్నారు.

ఇదీ చదవండి:

మా మధ్య ఎలాంటి గొడవలు లేవు: మోహన్​బాబు

Intro:Body:Conclusion:
Last Updated : Jan 6, 2020, 6:44 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.