విజయవాడ గుణదల బుడమేరు ముంపు ప్రాంతాల్లో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మల్లాది విష్ణు పర్యటించారు. ముంపునకు గురైన 150 ఎకరాల వరి పంటను పరిశీలించారు. పంట నష్టం అంచానా వేరి.. వ్యవసాయ శాఖ, రెవెన్యూ అధికారులు సమగ్ర నివేదిక తయారు చేయాలని సూచించారు. రైతులకు పరిహారం అందేలా చూడాలన్నారు. బుడమేరు కాల్వకట్టపై నివసించే వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఇదీ చదవండి: