కృష్ణా జిల్లా మోపిదేవిలో శ్రీవల్లి దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి అచ్చెన్నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. నాగపుట్టలో పాలుపోసి గర్భాలయంలో స్వామివారికి విశేష పూజలు జరిపి మొక్కుబడులు చెల్లించుకున్నారు. ఆలయ అధికారులు స్వామి వారి చిత్రపటం ప్రసాదాలను అచ్చెన్న కుటుంబానికి అందించారు.
ఇదీ చదవండి: విద్యుత్ నగదు బదిలీ పథకం శ్రీకాకుళం నుంచి ప్రారంభం