ETV Bharat / state

జనవరిలోగా జైలుకెళ్లే వాళ్లూ మాట్లాడుతున్నారు: దేవినేని

''భాజపా, వైకాపాకు కోవర్టుగా ఉన్న కేవీపీ రామచంద్రరావు... రాష్ట్రంపై విషం చిమ్ముతున్నారు. పోలవరం ఈ స్థాయికి వచ్చినందుకు దేశం గర్వపడుతోంది'' - మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు

మంత్రి దేవినేని ఉమ
author img

By

Published : May 5, 2019, 10:27 AM IST

మంత్రి దేవినేని ఉమ

దేశంలోని 16 జాతీయ ప్రాజెక్టుల్లో 70 శాతం నిర్మాణం పూర్తి చేసుకున్నవి పోలవరం మినహా మరేవీ లేవని మంత్రి దేవినేని ఉమ స్పష్టం చేశారు. 24 గంటల్లో ఎక్కువ కాంక్రీట్ వేసి పోలవరం గిన్నిస్ రికార్డు ఎక్కిన విషయం గుర్తుచేశారు. జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చి కేవీపీ డబ్బులు దండుకున్నారని ఆరోపించిన దేవినేని... కేవీపీ ఐదేళ్లలో ఎప్పుడైనా పోలవరం సందర్శించారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు పెట్టిన నిధులు.. రాష్ట్రానికి రాకుండా పీఎంవో అడ్డుపడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరిలోగా జైలుకెళ్లే వాళ్లూ పోలవరం గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. జాతీయ ప్రాజెక్టుల పనితీరుపై కేసీఆర్‌, మోదీకి కేవీపీ లేఖలు రాయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి...

కేజ్రీవాల్​పై దాడితో.. 'వారి ఓటమి' ఖాయమైపోయింది!

Madhubani (Bihar), May 05 (ANI): Bharatiya Janata Party (BJP) MP Hukumdev Narayan exuded confidence over his son Ashok Yadav's victory in the ongoing polls from Bihar. Yadav has been fielded as BJP's Lok Sabha candidate against Vikassheel Insaan Party's (VIP) Badrinath Purve and Independent candidate Shakeel Ahmad from Madhubani seat in Bihar.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.