కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడి ఒక వ్యక్తితో పాటు గేదె మృతిచెందింది. పశువుల కాపరి గేదెలు మేపుతుండగా పిడుగుపడడంతో గేదెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
కృష్ణా జిల్లాలో పిడుగుపాటుకు వ్యక్తి మృతి - man
కృష్ణాజిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడి ఒక వ్యక్తితో పాటు గేదె మృతిచెందింది.
పిడుగుపడి గేదెల కాపరి మృతి
కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం ఎస్.అమరవరంలో పిడుగుపడి ఒక వ్యక్తితో పాటు గేదె మృతిచెందింది. పశువుల కాపరి గేదెలు మేపుతుండగా పిడుగుపడడంతో గేదెల కాపరి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిని పోస్ట్ మార్టం నిమిత్తం నందిగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Intro:జిల్లా సాధన సమితి సమావేశం
Body:మదనపల్లి ను జిల్లా గా ఏర్పాటు చేయాలని సాధన సమితి సమావేశం
Conclusion:జండాలు అజెండాలు పక్కన పెట్టి మదనపల్లె ను జిల్లాగా ఏర్పాటు చేయాలన్న లక్ష్యంతో ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాలు మేధావులు ముందుకు సాగాలని పలువురు అభిప్రాయపడ్డారు మదనపల్లి ను ను తెల్లగా ఏర్పాటు చేయాలని గురువారం ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్ లో మదనపల్లి జిల్లా సాధన సమితి e సమావేశం జరిగింది ఈ సమావేశానికి పలు పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులు ప్రజా సంఘాల నాయకులు హాజరై తమ అభిప్రాయాలను నివేదించారు కడప జిల్లాలోని రాజంపేట ను జిల్లా కేంద్రం గా చేస్తారన్న ప్రచారం ఊపందుకుందని దీన్ని దృష్టిలో పెట్టుకుని మదనపల్లె ప్రజలు ముందుగా మేల్కొని ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు లోక్ సభ పార్లమెంట్ స్థానాన్ని జిల్లా కేంద్రంగా చేస్తామన్న ప్రభుత్వం మదనపల్లె జిల్లా కేంద్రం గా గా కోరారు మదనపల్లె జిల్లా కేంద్రం ఏర్పాటు చేయడానికి అవసరమైన సౌకర్యాలు భవనాలు ఉన్నాయని వీటికి మించి చారిత్రక నేపథ్యం ఉందని పేర్కొన్నారు స్థానిక ఎమ్మెల్యే రాజంపేట ఎంపీ ల ద్వారా ఈ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు చర్చా వేదిక పలువురు తమ అభిప్రాయాలను తెలియజేశారు బై టు లు ఆర్ గురు ప్రసాద్ చల్లపల్లి నర్సింహారెడ్డి భాజపా నాయకులు షాజహాన్ బాషా మాజీ ఎమ్మెల్యే డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి మాజీ ఎమ్మెల్యే