జగన్ కేసులో విచారణకు పెన్నాకేసు అనుబంధ ఛార్జిషీట్నూ విచారించాలని సీబీఐ వాదించింది. దీనికి జగన్ అభ్యంతరం తెలిపారు. సబిత, ధర్మాన, శ్రీలక్ష్మి, శామ్యూల్, రాజగోపాల్, సుదర్శన్‌రెడ్డి, ఎల్లమ్మపై అనుబంధ అభియోగపత్రాల వాదనలు వినిపించారు. తదుపరి విచారణను అక్టోబరు 11కి కోర్టు వాయిదా వేసింది. వ్యక్తిగత హాజరు ఇవ్వాలన్న జగన్ అభ్యర్థనను అక్టోబరు 1న విచారించనుంది.
ఇదీ చూడండి