కార్తిక మాసం చివరి రోజు కృష్ణా జిల్లా నందిగామలోని సుఖ శ్యామలాంబ సమేత రామలింగేశ్వర స్వామి దేవాలయంలో... లక్ష బిల్వార్చన పూజ నిర్వహించారు. అనంతరం ఆలయంలో అన్నదానం నిర్వహించారు. కార్తికమాసం సందర్భంగా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
ఇదీచదవండి.