ETV Bharat / state

అమ్మవారికి ఆషాడం కానుక..

author img

By

Published : Jul 15, 2019, 4:38 PM IST

కృష్ణాజిల్లా పెనుగ్రంచిప్రోలులోని శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడం సారె పెద్ద ఎత్తున వచ్చింది. గ్రామానికి చెందిన మహిళలు అమ్మవారికి సారె సమర్పించారు.

తిరుపతమ్మ గోపయ్యస్వామి విగ్రహం

రాష్ట్ర వ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పెనుగంచిప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారికి ఆషాడం కానుకలు అందాయి. మహిళలు పూలు, పండ్లు వివిధ రకాల వంటకాలతో వచ్చి అమ్మవారి రంగుల మండపం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ నుంచి ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారికి సారె సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

అమ్మవారికి ఆషాడం సారె తీసుకెళ్తున్న మహిళలు

ఇదీ చూడండి పాకిస్థాన్​కు 597 కోట్ల డాలర్ల జరిమానా..!

Intro:నెల్లూరు జిల్లా నాయుడుపేట జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో 2994-95ఏడాది పదోతరగతి గత విద్యార్థుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. తోటి మిత్రుడు డిఫెన్స్ లో పని చేసి మృతి చెందిన సుధా అనే యువకుడు తల్లిదండ్రులకు వీరు రూ.45వేలు ఇచ్చారు. ఇక రిటైర్ ఎం.ఈ.ఓ.శ్రీనివాసులు మాట్లాడుతూ శిష్యులను చూస్తే గురువులకు ఎక్కడ లేని సంతోషం కలుగుతుందని తెలిపారు. రిటైర్ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు పి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆత్మయ సమావేశానికి నిజమైన అర్థం చేకూరేలా మీతో చదువుకున్న యువకుడు దేశం కోసం ప్రాణాలను వదిలితే మీరు తలిదండ్రులకు అండగా ఉండటం మానవీయత అన్నారు. గత విద్యార్థులు రిటైర్ ఉపాధ్యాయులను సన్నానించారు. పాఠశాల అభివృద్ధి కి నగదు కేటాయించారు.

Body:నెల్లూరు నాయుడుపేట

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.