ETV Bharat / state

సమస్యల పరిష్కారానికి జూమ్ యాప్ - ఎస్పీ

స్పందన కార్యక్రమంలో చేసే ప్రతి ఫిర్యాదుకు సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని కృష్ణా జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్‌బాబు తెలిపారు. జూమ్ యాప్ ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు.

krishna_sp_launched_jam_app_for_spandana_problems_solution
author img

By

Published : Aug 6, 2019, 9:21 AM IST

సమస్యల పరిష్కారానికి జామ్ యాప్

కృష్ణా జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తొలిసారిగా జూమ్‌ యాప్‌ ద్వారా సమస్యల పరిష్కారానికి శ్రీకారం చుట్టారు. బాధితులు చేసే ఫిర్యాదులపై ఈ యాప్‌ ద్వారా సంబంధిత పోలీస్‌ అధికారులతో ముఖాముఖి మాట్లాడి పరిష్కార చర్యలకు ఆదేశాలు జారీచేశారు. ఈ యాప్‌ ఉపయోగించుకుని ఆయా శాఖల నుంచి నేరుగా ఎస్పీకి బాధితులు ఫిర్యాదులు చేసేలా సౌకర్యం కల్పించారు.

ap_vsp_07_05_abvp_ryali_avb_3182025. రిపోర్టర్ : ఆదిత్య పవన్ కెమెరా : కె శ్రీనివాసరావు ( ) భాజపా ప్రభుత్వం 370 అధికరణను రద్దు చేయడం పై విశాఖ లో ఎబివిపి సంబరాలు చేసింది. ద్వారక నగర్ నుంచి జివిఎంసి వరకు ర్యాలీ చేశారు. కాశ్మీరుకు ప్రత్యేక హోదా తొలగిస్తూ, 370 అధికరణ తొలగించిన మోదీ, అమిత్ షా ద్వయం చారిత్రక మేలు చేసిందని ఎబివిపి నేతలు చెప్పుకొచ్చారు. సాహసోపేతమైన ప్రక్రియ చేసినందుకు భాజపా ప్రభుత్వానికి కు ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్పారు. .........
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.