ETV Bharat / state

రసాయన కర్మాగారాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

రసాయన కర్మాగారాల వ్యర్థాల కారణంగా.. భూగర్భ జలాలు కలుషితం అవుతున్నాయన్న ఫిర్యాదుపై కృష్ణా జిల్లా సబ్ కలెక్టర్ స్పందించారు. స్వయంగా.. కర్మాగారాలు పరిశీలించి ఇంజెక్షన్ ఆర్డర్ ఇచ్చారు.

author img

By

Published : Jul 18, 2019, 4:40 AM IST

sub collector meesha singh
రసాయన కర్మాగారాల్లో సబ్ కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు

కృష్ణా జిల్లా జగ్గయ్యపేట ప్రాంతంలోని పారిశ్రామికవాడలో ఉన్న రసాయన కర్మాగారాలను... సబ్ కలెక్టర్ మీషా సింగ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రసాయన కర్మాగారాలు వదిలే వ్యర్ధాల కారణంగా.. భూగర్భజలాలు కలుషితం అవుతున్నాయని కొందరు చేసిన ఫిర్యాదు మేరకు స్వయంగా రంగంలోకి దిగారు. కర్మాగారాల్లో నీళ్ల నమూనాలు సేకరించారు. తాత్కాలికంగా కార్యకలాపాలు నిలిపి వేయాలని ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చారు. తదుపరి నివేదిక మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. టైర్ల నుంచి నూనె తీసే కర్మాగారం మూసివేయాలని ఆదేశించారు. ఎమ్మార్వో , మునిసిపల్ కమిషనర్, ఎండీవోలతో పాటు స్థానిక నాయకులు వివిధ పార్టీల ప్రతినిధులు, కర్మాగారాల యజమానులు హాజరయ్యారు.

Intro:AP_TPT_31_11_iit solar velugulu_Av_AP10013చిత్తూరు జిల్లా ఏర్పేడులో నిర్మాణంలో ఉన్న ఐఐటీలో లో సోలార్ వెలుగులు

Body:డిజిటల్ తరగతులు ,ఏసీలు, ఫ్యాన్లు, లైట్లు, కంప్యూటర్లు, ఇలా ఒకటేమిటి అన్నింటికీ విద్యుత్ వినియోగం తప్పనిసరి. అదే స్థాయిలో బిల్లుల భారం ఉంటుంది. దీనిని ముందుచూపుతో గుర్తించిన ఏర్పేడు లోని తిరుపతి ఐఐటి కొత్త భవనాల పై సౌర పలకలను ఏర్పాటు చేసి అవసరమైన విదుత్ తయారు చేసుకుని బిల్లుల భారం నుంచి బయట పడటమే కాకుండా మిగిలింది గ్రిడ్ కు విక్రయిస్తూ లాభాలు ఆర్జిస్తోంది . రోజుకు కు 1000 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తవుతుడంతో ఐఐటి అవసరాలకు 600 నుంచి 800 లు యూనిట్ల విద్యుత్తు అవసరమవుతుండగా మిగిలినది గ్రిడ్ కు విక్రయిస్తున్నారు. వసతి గృహాల్లో విద్యార్థుల స్నానాలకు అవసరమైన వేడి నీటిని సోలార్ కు అనుసంధానంగా 500 లు ట్యాంకులను ఏర్పాటు చేశారు. వాటినుంచి వేడి నీరు సరఫరా అవుతుండటంతో విద్యుత్ ఆదా తో పాటు విద్యార్థులకు ఉపయోగ కరంగా మారుతుంది .ఇదే రీతిలో లో రానున్న రోజుల్లో మోటార్ లకు సౌర శక్తిని వినియోగించే విధంగా గా చర్యలు తీసుకోనున్నారు. ఫలితంగా గసౌరశక్తి వినియోగంలో ఆదర్శవంతంగా నిలుస్తుంది.

Conclusion:సౌరశక్తి వినియోగంలో ఆదర్శవంతంగా తిరుపతి ఐఐటి. ఈటీవీ భారత్ , శ్రీకాళహస్తి, సి. వెంకటరత్నం. 8008574559.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.