మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అరెస్టును ఖండిస్తూ కృష్ణాజిల్లా గుడివాడలో తేదేపా శ్రేణులు నిరసన చేపట్టారు. పార్టీ కార్యాలయంలో డాక్టర్ బీఆర్. అంబేడ్కర్, జ్యోతిరావు పూలే చిత్రపటాలకు వినతి పత్రం సమర్పించారు. తెదేపా కార్యకర్తలను, నాయకులను అక్రమంగా అరెస్టే చేసి వైకాపా ప్రభుత్వం రాజకీయ లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు.
ఇవీ చదవండి.... దేవినేని ఉమ, వర్ల రామయ్య గృహ నిర్బంధం