గన్నవరం విమానాశ్రయంలో రన్వే, ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ పనులను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, ఎయిర్ పోర్టు డైరెక్టర్ మధుసూధనరావు పరిశీలించారు. 470 కోట్ల రూపాయల ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ నిర్మాణ పనులు అనుమతి లభించిన మేరకు.. స్థల పరిశీలన చేశారు. అనంతరం కేసరపల్లి, బుద్దవరం పరిధిలోని విమానాశ్రయ భూముల వివరాలు తెలుసుకున్నారు.
ఇదీ చూడండి: