ఇవీ చదవండి:
అర్హులందరికీ ఇళ్ల స్థలాలు: కలెక్టర్ ఇంతియాజ్ - పేదలకు ఇచ్చే స్థలాలను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కాచారం గ్రామంలో కలెక్టర్ ఇంతియాజ్ పర్యటించారు. పేదలకు ఇచ్చే స్థలాల లే అవుట్లను పరిశీలించారు. నవరత్నాల హామీల అమలులో భాగంగా... ముఖ్యమంత్రి సూచనల మేరకు నివాస స్థలాలను పరిశీలించినట్లు కలెక్టర్ చెప్పారు. ఉగాది నాటికి అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందజేస్తామన్నారు.
పేదలకు ఇచ్చే స్థలాల లే అవుట్లను పరిశీలించిన కృష్ణా జిల్లా కలెక్టర్
sample description