లాక్డౌన్ తో రెండు నెలలుగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేద ప్రజల మీద విద్యత్ బిల్లుల భారం దారుణమని కేశినేని శ్వేత అన్నారు. నిరుపేదలను అధిక విద్యుత్ బిల్లులు ఇబ్బందిపెడుతున్నాయని అన్నారు . 200 యూనిట్లలోపు వినియోగించిన బిల్లులన్నీ మాఫీ చేసి..పేదలను ఆదుకోవాలని కోరారు. ఈ మేరకు విజయవాడలోని ఆటోనగర్ సబ్ స్టేషన్ లోని ఏడీఈ, ఏఈని కలిసి వినతి పత్రం అందించారు.
ఇదీ చదవండి: తడిసిన నయనం.. ఆగని పయనం