దసరా ఉత్సవాల సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా ... వీఐపీ దర్శన సమయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందజేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందుచేస్తున్నారు.
ఇంద్రకీలాద్రికి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి - vijayawada durga temple
హైకోర్టు సీజే జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా విజయవాడ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో అధికారులు ఆయనకు గౌరవ స్వాగతం పలికారు. అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందు చేశారు.
justice-praveen-kumar
దసరా ఉత్సవాల సందర్భంగా హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ కుటుంబ సమేతంగా ... వీఐపీ దర్శన సమయంలో అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికిన అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనాంతరం పండితులు ఆయనకు ఆశీర్వాదాలు అందజేశారు. దసరా ఉత్సవాలలో భాగంగా అమ్మవారు ఈ రోజు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు కనువిందుచేస్తున్నారు.
Intro:మానసిక వికాసానికి యోగానే సాధ్యం కృష్ణా జిల్లా మైలవరం నేటి యువత సాంకేతిక ప్రగతిని సాధించడానికి పరుగులు తీస్తూ మానసికంగా నిర్వీర్యం గా అవుతున్నారు కంప్యూటర్ యుగంలో క్షణం తీరిక లేకుండా పరిజ్ఞానం లో మమేకమై విజేతగా నిలిచేందుకు మేధస్సుని మెరుగుపరిచేందుకు అధిక ఒత్తిడికి గురి అయి చిరుప్రాయంలోనే వివిధ రకాల అనారోగ్యాలకు గురి అవుతున్నారు వైద్యరంగంలో గణనీయమైన మార్పు సాధించినప్పటికీ మానసికంగా దృఢంగా మారేందుకు యోగ విద్యను మించిన దివ్య ఔషధం లేదని ఘంటా పథంగా చెబుతున్నారు లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాల యోగా గురువు మాణిక్యాలరావు చెక్క స్టూల్ పై కష్ట సాధ్యమైన యోగాసనాలను ను య అవలీల గా చేస్తూ విద్యార్థులకు యోగాభ్యాసం పై మక్కువ పెరిగేలా ప్రతినిత్యం కృషి చేస్తున్నారు ఆసనాల సాధనను చేస్తూ విద్యార్థులు మానసికంగా దృఢంగా మారి మేలైన ఫలితాలను సాధిస్తారు అనడం అతిశయోక్తి కాదని నిరూపిస్తానని యోగ గురువు మాణిక్యాలరావు ప్రేమని వ్యక్తం చేశారు
Body:మానసిక వికాసం యోగ
Conclusion:లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు యోగ క్లాసులు చెప్పిన మాణిక్యాలరావు
Body:మానసిక వికాసం యోగ
Conclusion:లక్కిరెడ్డి బాలిరెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు యోగ క్లాసులు చెప్పిన మాణిక్యాలరావు
TAGGED:
vijayawada durga temple