ETV Bharat / state

పింగళి జయంతిని ఘనంగా నిర్వహిస్తాం: లక్ష్మీనారాయణ - celebrations

జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తామని జనసేన నాయకుడు, మాజీ ఐపీఎస్ లక్ష్మీనారాయణ తెలిపారు.

లక్ష్మీనారాయణ
author img

By

Published : Aug 1, 2019, 10:14 PM IST

పింగళి వెంకయ్య జయంతిని ఘనంగా నిర్వహిస్తాం

జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య చరిత్రను యువతకు తెలియచేయాలనే.. ఉద్దేశంతో శుక్రవారం ఆయన జయంతి సందర్భంగా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నామని.... జాయిన్​ ఫర్ డెవలప్​మెంట్ సంస్థ అధ్యక్షులు, జనసేన నాయకుడు లక్ష్మీనారాయణ వెల్లడించారు. స్వచ్ఛంద సంస్థలతో కలిసి విజయవాడతో పాటు.... ఆయన స్వగ్రామం భట్లపెనుమర్రులోనూ కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. పింగళి స్వగ్రామంలో ప్రభుత్వం అతి పెద్ద జాతీయ జెండాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లనున్నట్లు తెలిపారు.

ఇది కూడా చదవండి

బొండా ఉమ.. దూకేశారు!

Intro:బదిలీపై వెళుతున్న రెడ్ సాండెల్ టాస్క్ ఫోర్స్ ఐ. జి.కాంతారావుకు వినూత్న వీడ్కోలు.Body:Ap_tpt_36_01_taskfors_ig_vidkolu_av_ap10100

ఐజి కాంతారావుకి వారి సిబ్బంది వినూత్నంగా వీడ్కోలు పలికారు.

అమరావతి లోని లీగల్ మెట్రలజీ విభాగానికి కంట్రోలర్ గా బదిలీ పై వెళుతున్న టాస్క్ ఫోర్స్ ఐజి ఎం. కాంతారావు ని టాస్క్ ఫోర్స్, పోలీస్ మరియు ఫారెస్ట్ సిబ్బంది గురువారం ఘనంగా వీడ్కోలు పలికారు. టాస్క్ ఫోర్స్ కార్యాలయం నుంచి ఏర్పాటు చేసిన పూల రధాన్ని ఉద్యోగులు లాగుతూ ఆయనను సాగనంపారు. మరో వైపు పూల వర్షం కురిపుంచారు. కార్యాలయం నుంచి కపిలతీర్థం వరకు రధం పై ఊరేగించి తమ అభిమానాని చాటుకున్నారు.. టాస్క్ ఫోర్స్ ఇన్ చార్జిగా బాధ్యతలు స్వీకరించిన ఎస్పీ రవి శంకర్ కు
సిబ్బంది సాదర స్వాగతం పలికారు. దీనికి ముందు కాంతారావు ని సిబ్బంది ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి జ్నాపికను అందజేశారు.కాంతారావు మాట్లాడుతూ ప్రభుత్వం నాకు ఏ బాధ్యతలను అప్పగించిన అంకితభావంతో పనిచేస్తానని.... ఇంతకాలం నాకు సహకరించిన సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు.Conclusion:పి.రవి కిషోర్, చంద్రగిరి.9985555813.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.