కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు... కృష్ణాజిల్లా గుడివాడ ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు తెరవగా... పోలీసులు మూసివేయించారు.
జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు - జనతా కర్ఫ్యూ వార్తలు
ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన జనతా కర్ఫ్యూ పిలుపు మేరకు గుడివాడ ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు.
![జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు janatha karfu at gudivada at krishna district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6505185-810-6505185-1584879841153.jpg?imwidth=3840)
గుడివాడలో జనతా కర్ఫ్యూ
జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు
కరోనా మహమ్మారిని తరిమికొట్టేందుకు... కృష్ణాజిల్లా గుడివాడ ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా పాటించారు. వ్యాపార, వాణిజ్య సముదాయాలు మూసివేశారు. కర్ఫ్యూ కారణంగా ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. చిరు వ్యాపారులు పలు దుకాణాలు తెరవగా... పోలీసులు మూసివేయించారు.
ఇదీ చదవండి: కరోనా ఎఫెక్ట్.... రాష్ట్ర సరిహద్దు మూసివేత
జనతా కర్ఫ్యూ: ఇళ్లకే పరిమితమైన గుడివాడ ప్రజలు