లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు - లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థలపై ఐటీ సోదాలు
లింగమనేని, శ్రీచైతన్య విద్యా సంస్థల కార్యాలయాల్లో ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం నుంచి హైదరాబాద్, విజయవాడలో అధికారులు దాడులు చేస్తున్నారు. కృష్ణాజిల్లా కంకిపాడు మండలం గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఐటీ అధికారులు దాడులు నిర్వహించారు. ఉన్నతాధికారులు రికార్డులను పరిశీలిస్తున్నారు.