ETV Bharat / state

"తొలగించిన 56 మందిని విధుల్లోకి తీసుకోవాలి" - అరబిందో ఫార్మా కార్మికులు

ఎలాంటి ఆదారాలు చూపకుండా తొలగించిన తమను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని... అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా చేశారు.

అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా
author img

By

Published : Jul 26, 2019, 11:29 PM IST

అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా

తొలగించిన 56 మందిని విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ...అరబిందో ఫార్మా కార్మికులు విజయవాడలో ధర్నా చేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం పైడిభీమవరంలోని అరబిందో ఫార్మా కంపెనీలో... 15 సంవత్సరాలకు పైగా కార్మికులు పనిచేస్తున్నారని... ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ నాయకులు వెంకటేశ్వర్లు తెలిపారు. ఇప్పటికే రెండు వేతన ఒప్పందాలను కార్మికులు సాధించుకున్నారని పేర్కొన్నారు. మూడవ వేతన ఒప్పందానికి యాజమాన్యాన్ని సంప్రదించిన కార్మికులను...ఎలాంటి ఆధారాలు చూపకుండా తొలగించారని, వారిని తక్షణమే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. యూనియన్ లేకుండా చేయాలనే ఉద్దేశ్యంతోనే తమను యాజమాన్యం తొలగించిందని కార్మికులు వాపోయారు.

ఇదీ చదవండి: వయోపరిమితి పెంచాలని కోరుతూ ఆందోళన

Intro:Ap_cdp_46_26_MRPS_nirasana_motorcyckel ryali_Av_Ap10043
k.veerachari, 9948047582
ఎస్సీ వర్గీకరణ విషయంలో లో సీఎం జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ శివయ్య మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ రాజ్యాంగ విరుద్ధమంటూ ఈ నెల 15న సీఎం జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యాలు దళిత మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని పేర్కొంటూ కడప జిల్లా రాజంపేట పట్టణ శివారులోని మన్నూరు ఎల్లమ్మ ఆలయం నుంచి రైల్వే స్టేషన్ వరకు ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం మడమ తిప్పారని ఆరోపించారు. దీనిపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు వివిధ దశల్లో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఈ నెల 30న కడప కలెక్టరేట్ ఎదుట ఆందోళన చేపడుతున్నట్లు వివరించారు.

Body:ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎం జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు దారుణం

Conclusion:ఎమ్మార్పీఎస్ జిల్లా ఇంచార్జ్ శివయ్య మాదిగ
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.