సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం వజినేపల్లి పులిచింతల ప్రాజెక్టుకు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 45 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం నీటినిల్వ 6 టీఎంసీలుగా ఉంది. సాగర్ నుంచి 3.64 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టు గేట్లు 6 అడుగుల మేర ఎత్తి 25 వేల క్యూసెక్కుల నీటిని పొలాలకు వదులుతున్నారు.
ఇవీ చూడండి : డీజీపీని కలిసిన డెమోక్రసీ నాయకులు