కృష్ణా జిల్లా కంచికచర్లలో అక్రమంగా తరలిస్తున్న గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో... గుట్కా సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. వీరి వద్ద నుంచి రూ.67 లక్షల విలువగల గుట్కా, 10కిలోల గంజాయి, 5 కార్లు, రూ.15 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
ఇదీ చదవండి: