గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ టెండర్ల విధానంపై న్యాయ సమీక్ష నిమిత్తం శాసనసభ ఇటీవల ఆమోదించిన బిల్లుకు సమ్మతి తెలిపారు. గవర్నర్ ఆమోదముద్రతో బిల్లు ‘ఆంధ్రప్రదేశ్ మౌలిక సదుపాయాల చట్టం-2019గా రూపు దాల్చింది. ప్రజల సమాచారం కోసం ఈ చట్టాన్ని గెజిట్‌లో ప్రచురించేందుకు న్యాయశాఖ ఉత్తర్వులు జారీచేసింది.
ఇది చూడండి: ఏపీ అభివృద్ధికి కృషిచేస్తా: గవర్నర్ బిశ్వభూషణ్