ఇదీ చదవండి:
గన్నవరంలో ఘర్షణ: ఆరుగురిపై కేసు నమోదు - Yarlagadda vs valabhaneni vamshi
కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లిలో వైకాపాకు చెందిన ఇరువర్గాల మధ్య జరిగిన గొడవలో... పార్టీ గ్రామ కన్వీనర్ కోట వినయ్పై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులపై ఆత్కూరు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇదిలా ఉండగా... దాడికి పాల్పడిన వారిపై సత్వరమే చర్యలు తీసుకునేలా చూడాలంటూ... వినయ్ వర్గం స్థానిక ఎమ్మెల్యే వంశీమోహన్ని కలిసి కోరింది.
గన్నవరం ఘటన: ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు
ఇదీ చదవండి: