అవనిగడ్డ మండలం, వేకనూరు గ్రామంలో విషాదం జరిగింది. యర్రంశెట్టి జయశ్రీ సూర్య అనే ఏడుఏళ్ల బాలుడు... ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ మంచినీటి చెరువులో పడి మృతి చెందాడు.
ఇది జరిగింది
చెరువు వద్ద గేటుకు తాళం వేయటం మరిచిపోయారు. బాలుడు తెలియక చెరువులో పడిపోయాడు. స్థానికులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సూర్య మృతి చెందాడని వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న బాలుడి తల్లి, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.
ఇవీ చదవండి