కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలు మండలం శివపురంలో విషాదం నెలకొంది. విద్యుదాఘాతంతో ఓ రైతు మృతి చెందారు. తుమ్మల వెంగళరావు అనే రైతు పొలం పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతానికి గురయ్యారు. దాంతో ఆయన అక్కడికకక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
ఇదీ చదవండి: మురుగునీరు.. నేరుగా కాలువల్లోకే